Telugu Bharath icon

Telugu Bharath

My Dream App | Web to app
Free
50+ downloads

About Telugu Bharath

నైతిక విలువలు, మన పూర్వీకుల స్థితిగతుల గురించి భవిష్య తరాలకు తెలియచెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది.
సనాతన ధర్మాన్ని మన పూర్వీకుల మనకు అందించిన వైదిక జ్ఞానాన్ని భావి తరాలకు అందించాలనే సంకల్పంతో ఎందరో మహానుభావుల మనకు అందించిన జ్ఞానాన్నిసేకరించి, పరిశోధించి తెలుగు ప్రజలకు అందించాలనే సదుద్దేశంతో మన ఈ "తెలుగు భారత్" వేదికను ప్రారంబించడం జరిగింది.

సామజిక విషయాలు:
నేటి సమాజంలో హైందవుల స్థితిగతులు, ఆర్.యస్.యస్ సంఘ్ దాని అనుబంధ జాతీయవాద సంఘాల విశేషాలు, వార్తలు, హైందవ ధర్మ రక్షణనే ధ్యేయంగా తెలుగు భారత్ పనిచేస్తోంది.

Telugu Bharath Screenshots