Devullu : Telugu Books #1 Onli icon

Devullu : Telugu Books #1 Onli

Mohan Publications
Free
10,000+ downloads

About Devullu : Telugu Books #1 Onli

All kinds of devotional books are available in Telugu.
Bhakti Books,
Telugu Books,
Vastu Books in Telugu,
Astrology Books in Telugu,
Gita Press Books in Telugu,
Gollapudi Books in Telugu,
Ramakrishna Matam Books in Telugu,
Telugu Book Stories,
Ayurveda Books in Telugu,
Matra Yantra Tantra Books in Telugu,
Smartha Vaidika Books in Telugu,
Puja Books in Telugu

'మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి వారు Telugu books అనేక సంవత్సరాల నుంచి ఆధ్యాత్మిక గ్రంధాలను, పురాణాలను, వ్రతాలు, పూజలు, పంచాంగాలను, పుస్తక రూపంలో అతి తక్కువ ధరకు అందిస్తూ హిందూ సంస్కృతిని విస్తృతంగా ప్రచారం చేస్తుంది. అంతే కాకుండా అనేక పురాతన గ్రంధాలను సేకరించి వాటి విలువలను కాపాడే సదుద్దేశ్యంతో "మోహన్ పబ్లికేషన్స్" వారు అనేక పుస్తక రత్నాల వివరాలను కంప్యూటర్ లో నిక్షిప్తం చేసి Devullu.com ద్వారా మన దేశం లోని వారే కాకుండా మన తెలుగువారు ఏ దేశం లో ఉన్నా ఈ పవిత్ర గ్రంధాలను, వ్రతాలను, పూజలను ఇంటర్నెట్ ద్వారా Print books ను పొందే అవకాశాన్ని ఇప్పుడు "మోహన్ పబ్లికేషన్స్" కల్పిస్తుంది. హిందూ సంస్కృతి సాంప్రదాయాలు నేటి తరానికి తెలియచెప్పాలని సంకల్పంతో వందలాది ప్రాచీన గ్రంధాలు ఆధ్యాత్మిక జ్యోతిష, వాస్తు వైద్య యంత్ర, తంత్ర, మంత్ర, వైదిక, స్మార్త గ్రంధాలు,ఆలభ్య విలువగల పుస్తకాలు అందిస్తుంది

Devullu : Telugu Books #1 Onli Screenshots